పోలీసుల దౌర్జన్యం.. నేతల నోటిదురుసు!

“అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ, విధి నిర్వహణలో ఉండే పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు రాజ్యాంగ నిబంధనలు, ఉన్నతాధికారుల ఉత్తర్వుల ప్రకారం పనిచేయాల్సి వస్తుంది. రాజధాని నగరంలో శాంతిభద్రతలను కాపాడటం, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం పోలీసుల బాధ్యత అయినప్పటికీ, ప్రతిపక్షాల రాజకీయ ఆందోళనలు, అధికార పక్ష వ్యూహాల నడుమ క్షేత్రస్థాయిలో ఉన్న ఉద్యోగులే తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. ఏ…
