వెన్నులో వణుకు పుట్టిస్తున్న ‘హైడ్రా’ ..!
హైడ్రా.. హైడ్రా.. హైడ్రా.. హైదరాబాద్‌లో ఏ మూలన విన్నా ఇదే పేరు హాట్ టాపిక్‌గా వినిపిస్తోంది.ముఖ్యంగా.. చెరువులు,కుంటలు, నాళాలు కబ్జా చేసి అక్రమ కట్టడాలు నిర్మించిన అక్రమార్కుల వెన్నులో వణుకు పడుతోంది. ఏ వైపు నుంచి ఏ అధికారి వస్తాడో.. ఏ సమయంలో ఏ బుల్డోజర్ వచ్చి కూల్చివేస్తుందోనని భయంతో హడలిపోతున్నారు. అంతలా సెన్షేషన్ క్రియేట్…