డీలిమిటేషన్ కు మోదీజీ.. ఇడుపు కాగితం ఇవ్వలే!

“ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్‌పై దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న ఆందోళనలకు స్పష్టమైన సమాధానం చెప్పాలి. మహిళా రిజర్వేషన్లను త్వరితగతిన అమలు చేయడానికి తీసుకునే చర్యలు దక్షిణాది రాష్ట్రాల హక్కులకు భంగం కలిగించకుండా ఉండాలి. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు రాజకీయంగా నష్టం కలగకుండా రాజ్యాంగపరమైన భరోసా కల్పించాలి.కాంగ్రెస్ పార్టీ సహా అన్ని ప్రతిపక్షాలు…
