కాళేశ్వరం అవినీతిపై కావాలనే కాలయాపన

– మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్,ప్రజాతంత్ర,సెప్టెంబర్3: కాళేశ్వరం అవినీతిపై ఎన్డీఎస్‌ఏ, విజిలెన్స్ రిపోర్టులు వచ్చాక కూడా కాలయాపన చేశారని, ఇప్పుడు సీబీఐకి అప్పగిస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. మరి ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి ఎందుకు ఇవ్వట్లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత భారత రాష్ట్ర సమితికి రాజీనామా చేస్తే ఏంటని…
