గ్యాస్ ఛాంబర్ లా దిల్లీ

– ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ దిల్లీ, నవంబర్ 24 : : దేశ రాజధాని దిల్లీలో రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యం తీవ్రత, పెల్లుబుకుతున్న నిరసనల దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చలికాలంలో నగరం గ్యాస్ ఛాంబర్ లామారిన వేళ ప్రైవేట్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ఆదేశించింది. తమ…
