దిల్లీ పేలుడు ఘటనలో 12కు చేరిన మృతుల సంఖ్య

– హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరో ముగ్గురి మృతి – సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా కారు గుర్తింపు న్యూదిల్లీ, నవంబర్1 1: దిల్లీ నగరాన్ని కుదిపేసిన ఎర్రకోట పేలుడు ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద జరిగిన ఈ భయానక పేలుడులో 9మంది అక్కడికక్కడే మృతిచెందగా,…
