దిల్లీలో క్షీణిస్తున్న గాలి నాణ్యత

– తీవ్రమైన వాయు కాలుష్యంతో ఇబ్బందులు – హాస్పిటల్స్‌లో పెరుగుతున్న శ్వాసకోశ కేసులు న్యూదిల్లీ, అక్టోబర్ 27: దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. గాలి నాణ్యత సూచీ ప్రమాదకర స్థాయిలో నమోదవుతోంది. సోమవారం ఉదయం దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో వాయు నాణ్యత సూచిక 315గా నమోదైంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారిక…
