Tag #delete bogus votes #in Yadagirigutta #muncipal 6th ward

బోగస్ ఓట్లను తొలగించాలి

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 2: యాదగిరిగుట్ట పురపాలికలోని ఆరో వార్డులో ఉన్న బోగస్ ఓట్లను తొలగించాలని ఆ కాలనీకి చెందిన సీనియర్ నాయకుడు తాళ్ల రాంరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాచేపల్లి గ్రామానికి చెందిన ఎరుకల తెగ సంచార కుటుంబీకులు గతంలో యాదగిరిగుట్టకు రాగా కొందరి స్వార్థ రాజకీయాల వల్ల…