Tag #Degree admissions #for the next academic year #”Dost” notification

వచ్చే విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రవేశాలు

– 15నుంచి సీట్ల భర్తీకి తొలి విడత ప్రక్రియ – ‘దోస్త్ ‘ నోటిఫికేషన్ విడుదల హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: రా ష్టంలో వచ్చే విద్యా సంవత్సరం 2026 -27లో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీకి నిర్వహించే దోస్త్ నోటిఫికేషన్ ను. తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈనెల 15వ…