కెసిఆర్ అవినీతి అంతానికి బిఆర్‌ఎస్‌ను ఓడించాలి

ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఘనత మాది 370 ఆర్టికల్ మొదలు అన్ని హామీలు నెరవేర్చాం పసుపుబోర్డు, గిరిజన వర్సిటీ ఇచ్చాం మీ అండదండలతోనే ఇవన్నీ చేయగలిగాం కామారెడ్డి బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కామారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్: కెసిఆర్ అవినీతిని అంతమొందించేందుకు బిఆర్‌ఎస్‌ను ఓడించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బిఆర్‌ఎస్ అవినీతికి…
