తెలంగాణ ఉద్యమమంటేనే కేసీఆర్ త్యాగం

-ఆయన చేసిన పోరాట ఫలితమే నేటి ప్రత్యేక రాష్ట్రం – తన శవంపై తెలంగాణ జెండా కప్పమన్న త్యాగశీలి కేసీఆర్ – కేసీఆర్ దీక్షాదివస్ లేకపోతే డిసెంబర్ 9లేదు – డిసెంబర్ 9లేకపోతే జూన్ 2లేదు – తెలంగాణను వెనుబడేలా చేశారు – విజయ్ దివస్ సందర్భంగా హరీష్‌రావు డిసెంబర్ 9 తెలంగాణ చరిత్రలో సువర్ణ…



