రాష్ట్ర చరిత్రలో గొప్ప ఘట్టానికి గుర్తుగా ‘దీక్షా దివస్’
– 29న ఘనంగా నిర్వహించాలి – నాయకులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 22: ‘తెలంగాణ వచ్చుడో.. కెేసీఆర్ సచ్చుడో’ అనే నినాదంతో తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ చేపట్టిన దీక్షకు గుర్తుగా ఈనెల 29న దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు…
