అడుగంటుతున్న జూరాల ప్రాజెక్ట్

– ఆందోళనలో ఆయకట్టు రైతాంగం – కర్నాటకతో మాట్లాడనున్న మంత్రి ఉత్తమ్ మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ప్రాణాధారమైన జూరాల ప్రాజెక్టు ప్రస్తుతం డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో పాలమూరు రైతాంగం ఆందోళన చెందుతోంది. దీంతో సాగునీటితో పాటు, తాగునీటి కష్టాలు తప్పేలా లేవు. ఎండలు ముదురుతున్న కొద్దీ ప్రాజెక్టులో…
