తగ్గిపోతున్న పార్లమెంట్ ఉత్పాదకత

– మెరుగ్గా ప్రాంతీయ పార్టీల ఎంపీల పనితీరు – ప్రతిభ కనబరుస్తున్న మహిళా ఎంపీలు – మంత్రుల్లో 47% మందిపై క్రిమినల్ కేసులు – ప్రజాప్రతినిధుల రాణింపుపై ‘మింట్’ కథనం ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, సెప్టెంబర్ 15: ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న ప్రపంచం అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నది. క్రీస్తుపూర్వం 5వ శతాబ్దం గ్రీక్‌లో…
