కామారెడ్డిలో కాంగ్రెస్ బిసి డిక్లరేషన్ ప్రకటన
అధికారంలోకి రాగానే తెలంగాణలో కులగణన ఐదేళ్లలో బీసీల అభివృద్దికి లక్ష కోట్ల ఖర్చు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు నేత కార్మికులకు 50 ఏళ్లు దాటితే పెన్షన్లు గౌడన్నలకు వైన్‌షాపుల్లో 25శాతం కేటాయింపు ప్రతి మండలానికి ఓ బీసీ గురుకులం ఏర్పాటు జనగామకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా నామకరణం బిసి డిక్లరేషన్…
