బీహార్‌లో ఎన్నికల ఫలితాల తర్వాతే నిర్ణయం

– హంగ్ అసెంబ్లీ ఏర్పడితేనే పొత్తుపై ఆలోచిస్తా – ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 8 : బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత, ఒకవేళ హంగ్ అసెంబ్లీ ఏర్పడితేనే మహాకూటమితో కలిసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ పూర్తి…
