రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకోలేదు

స్వల్పకాలిక చర్చలో మంత్రి తుమ్మల వెల్లడి హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్21: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. ‘మేం ఇచ్చిన నోట్‌లో రైతు భరోసాపై ఏ చెప్పలేదు. గత ప్రభుత్వంలో జరిగిన విధివిధానాలే సభ ముందు ఉంచాం. బీఆర్‌ఎస్ ఏది చెబితే..…
