మొన్న తీర్మానించింది.. నిన్న యాక్షన్ చేపట్టింది
దక్షిణాది రాష్ట్రాలన్ని తమ ఆధిపత్యం కిందకు వొచ్చేలా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని నిన్నగాక మొన్న తీర్మానించిన భారతీయ జనతాపార్టీ కేంద్ర కమిటి అందుకు అనుగుణంగా నిన్నటినుండే పావులు కదపడం ప్రారంభించిందనడానికి రాజ్యసభకు ఎంపిక చేసిన అభ్యర్థుల తీరే చెబుతున్నది. ఉత్తర, ఈశాన్య, పశ్చిమ రాష్ట్ల్రా ఒక వెలుగు వెలుగుతున్న బిజెపికి కొంతకాలంగా దక్షిణాది విషయంలో నిద్రపట్టడంలేదు.…
