‘ఆపరేషన్ సిందూర్’ భారత్ సత్తాకు నిదర్శనం

– మన సైనిక సత్తాను ప్రపంచమంతా గుర్తించింది – ఉగ్రదాడికి ప్రతీకారంగానే ఉగ్రమూకలపై దాడి – ప్రతిదాడితో పాక్‌ను ఘోరంగా దెబ్బతీసాం – లోక్‌సభలో ‘ఆపరేషన్ సిందూర్’పై చర్చలో రాజ్‌నాథ్ సింగ్ న్యూదిల్లీ, జులై 28: పహల్గాం దాడికి ప్రతిగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ భారత్ సత్తాకు నిదర్శనమని, ఇందులో మన వీర జవాన్ల పాత్ర…
