శాస్త్రీజీ సాహసానికి సలాం

(జనవరి 11, లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి సందర్భంగా) మంచి కంటే చెడు ఎక్కువగా ప్రచారం పొందుతున్న వర్తమానంలో నేటితరం మరచిన లాల్ బహదూర్ శాస్త్రి గురించి,ఆయన పోరాట పటిమ గురించి, ఆయన నిజాయితీ గురించి తెలుసు కోవాలి. ఉత్తర ప్రదేశ్ లోని మొఘల్ సారై లో జన్మించి,కడు పేదరికం అనుభవించి, మండు టెండల్లో పాద…
