ఆధార్‌తో పాన్ పొందేందుకు 31వరకు గడువు
న్యూదిల్లీ, మార్చి 18: కొత్త పాన్ కార్డు పొందాలనుకుంటే దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు కాపీని జత చేస్తే సరిపోతుంది. అయితే రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి అలా కుదరదు. ఏప్రిల్ 1వ తేదీ తర్వాత కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ కార్డుతోపాటు అదనపు డాక్యుమెంట్లను కూడా జత చేయాల్సి ఉంటుంది.…
