పత్తి కొనుగోళ్లపై ప్రతిష్టంభన

– ఎనుమాముల మార్కెట్‌లో నిలిచిన కొనుగోళ్లు – కేంద్ర, రాష్ట్రాలది మొద్దు నిద్ర : కేటీఆర్, గండ్ర విమర్శలు వరంగల్, ప్రజాతంత్ర, నవంబర్ 17: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లపై తీవ్ర గందరగోళం నెలకొంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తీరుపై రైతులు, జిన్నింగ్ మిల్లర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ…
