మహిళా రిజర్వేషన్లతో పునర్విభజన లింక్

– ఇందులో బిజెపి రాజకీయ కుట్ర దాగి ఉంది – పునర్విభజనను రాజకీయ పావుగా వాడుకుంటున్న ప్రధాని మోదీ – జనాభా లెక్కల అనంతరం మహిళా బిల్లు అని చెప్పారు – ఆ మేరకే గతంలో బిల్లు పెట్టి ఇప్పుడీ హడావిడి ఎందుకు? – పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై అనుమానాలు ఉన్నాయి – 2011 జనాభా…
