మిర్యాలగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

– డీసీఎం, సిమెంట్ ట్యాంకర్ ఢీ: ముగ్గురి దుర్మరణం నల్లగొండ, ప్రజాతంత్ర, జనవరి 9: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం ఈదులగూడ చౌరస్తా వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి గుంటూరుకు టైల్స్ తరలిస్తున్న డీసీఎం సిమెంట్ ట్యాంకర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందగా మరో ముగ్గురికి…
