Corbevax Attica as a booster Permitted DCGI
న్యూ దిల్లీ, జూన్ 4 : హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఇ రూపొందించిన కార్బెవాక్స్ టీకా బూస్టర్ డోసుగా అనుమతి పొందింది. 18 ఏళ్లు పైబడిన వారికి కార్బెవాక్స్ ను బూస్టర్ డోసుగా ఇచ్చేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డిజిసిఎ) ఆమోదం తెలిపింది. గతంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ తీసుకున్నప్పటికీ ఈ టీకాను బూస్టర్ డోసుగా…