Tag #DCCB #the path of progress #in Ravinder’s period #MP Etala

రూ.800 కోట్ల ట‌ర్నోవ‌ర్ కు క‌రీంన‌గ‌ర్‌ డీసీసీబీ

– ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్‌ – స‌హ‌కార రంగ బ‌లోపేతానికి కృషి చేశారు – మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ క‌రీంన‌గ‌ర్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 27ః స‌హ‌కార వ్య‌వ‌స్థ రాజ‌కీయాల‌క‌తీతంగా ప‌నిచేస్తుంద‌ని, ప్ర‌భుత్వం పై భారం ప‌డ‌కుండా చూస్తుంద‌ని మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. ఇలాంటి వ్యవస్థను గొప్పగా తీర్చిదిద్దాలి తప్ప నిర్లక్ష్యం చేయవద్దన్నారు. డీసీసీబీ…