ఎట్టకేలకు డీసీపీ అధ్యక్షుల జాబితా విడుదల

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 22: ఎట్టకేలకు తెలంగాణలో వివిధ జిల్లాల ప్రెసిడెంట్ పదవులకు ఎంపిక చేసిన వారి జాబితాను అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ శనివారం విడుదల చేశారు. ఎంతోకాలంగా పెండింగ్‌లో వున్న ఈ నియామకాలు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో విడుదల చేయడం గమనార్హం. వివిధ జిల్లాల…
