ఫేషియల్ రికగ్నేషన్ టెక్నాలజీతో మేలు
దావోస్ సదస్సులో చర్చలో మంత్రి కెటిఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 24 : ఫేషియల్ రికగ్నిషన్ వల్ల భౌతిక వనరులపై ఆధారపడడం తగ్గిందని, నేరస్తులతో పాటు తప్పిపోయిన వ్యక్తులను గుర్తించడంలో ఈ టెక్నాలజీ వల్ల సమయం తగ్గిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. సరైన ఫేషియల్ రికగ్నిషన్ రెగ్యులేటరీ వ్యవస్థతో పోలీసులకు, పౌరులకు అవసరమైన పనులను సులువు…
