‘జన ‘ గణాంక విప్లవం.. సరికొత్త ‘స్వీయ’ చరిత్రకు శ్రీకారం

“సాంకేతికతతో కూడిన ఈ ప్రయాణంలో సవాళ్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. భారతదేశం లాంటి భిన్నత్వంతో కూడిన దేశంలో ‘డిజిటల్ విభజన’ ఒక ప్రధాన సమస్య. పట్టణాల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగం అధికంగా ఉన్నప్పటికీ, మారుమూల గిరిజన ప్రాంతాల్లో, వెనుకబడిన గ్రామాల్లో ఇంటర్నెట్ లభ్యత, సాంకేతిక అవగాహన తక్కువ. వృద్ధులు, చదువుకోని వారు స్వీయ గణనలో పాల్గొనడం…
