కొడంగల్‌లో దసరా అభినందన కార్యక్రమం

– భోజనానికి ఆహ్వానించిన కాంగ్రెస్ నాయకుడు యూసుఫ్ కొడంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : దసరా పండుగ సందర్భంగా గురువారం కొండారెడ్డిపల్లి వచ్చిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రాత్రికి కొడంగల్ చేరుకున్నారు. సీఎంతోపాటు ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, నియోజకవర్గ ముఖ్య నాయకులు కూడా ఉన్నారు. అక్కడి తన నివాసంలో ముఖ్యమంత్రికి దసరా శుభాకాంక్షలు…
