డేంజర్ పాలిటిక్స్..!
అధిక సంఖ్యాక వోట్లు టార్గెట్ – దూకుడు పెంచిన కమల నాధులు భారతీయ జనతా పార్టి దక్షిణాది లో కర్నాటక తర్వాత ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాలలో తన దృష్టిని కేంద్రీక రించింది. ఆంధ్ర ప్రదేశ్ లో కన్నా తెలంగాణ లో బిజెపీకి మంచి ఆదరణ ఉందని గట్టిగా శ్రమిస్తే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావచ్చిన…
