ఆన్‘లోన్’’ యమపాశం
ఆన్‌లైన్ యాప్ల ఆసరగా చేసుకొని దోపిడి మూకలు పెట్రేగుతున్నయ్ అభాగ్యుల అక్కర పెట్టుబడిగా అందినంత కొల్లగొడుతున్నయ్ తొలుత హామీల నిమిత్తంలేక రుణం ఇస్తామని నమ్మబలికి తదుపరి విషం చిమ్ముతున్నయ్ బాకీలు రాబట్టుకునే పనిలో పరువు తీయడమే కాకుండా ప్రాణాలను బలిగొంటున్నయ్ వారం రోజులు గడువు ఇచ్చి ఆలోగా చెల్లించలేని వారిపట్ల బూతు దండకం నోటికెత్తుకొని వేధింపులకు…