ప్రజలతో మమేకమైన నాయకుడు దామోదర్ రెడ్డి

– నల్లగొండ రాజకీయాలపై ఆయనది చెరగని ముద్ర – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3: ఉమ్మడి నల్లగొండ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి అని, అయన మరణం అత్యంత బాధాకరమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మాజీ మంత్రి, దివంగత నాయకుడు రాంరెడ్డి…
