కొల్లూరు కాలనీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం

– విద్య, వైద్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత: పొంగులేటి – సంక్రాంతినాటికి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రారంభం – వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 3: కొల్లూరు కాలనీని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన కాలనీగా రూపొందించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి…
