దూరదృష్టి గల సంస్కర్త …..అంబేడ్కర్

“ఆధునిక ప్రపంచ చరిత్రలో మహిళల హక్కులకోసం కేంద్ర మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలి మహిళా పక్షపాతిగా అంబేడ్కర్ చరిత్రలో నిలిచిపోయారు అటువంటిది జనాభాలో 50శాతం ఉండే మహిళలను ఆకాశంలో సగం అంటున్నాం.అయితే ఇది కేవలం అంతాలకే పరిమితం అవుతుంది. ఆకాశంలో సగం అంటున్నామే కానీ,ఆ స్థాయిలో అవకాశాలను, అధికారాలను ఇవ్వడంలేదు, బీసీ ప్రధాని మోదీ మహిళా రిజర్వేషన్ల బిల్లుకు…
