Tag Dairy Farming

పశుగ్రాస కొరతను అధిగమించే మార్గమేది?

“తెలంగాణలో పశువులకు ఏటా సుమారు 63.70 లక్షల టన్నుల ఆకుపచ్చ మేత అవసరమవుతుండగా, అందుబాటులో ఉన్నది కేవలం 23.80 లక్షల టన్నులేనని అంచనాలు చెబుతున్నాయి. అంటే దాదాపు 39.90 లక్షల టన్నుల లోటు, అవసరంలో 62 శాతం కొరత ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ అంతరాన్ని పూడ్చేందుకు మేత సాగు విస్తీర్ణాన్ని పెంచడంతోపాటు, అందుబాటులో ఉన్న భూమి,…