విద్యుత్ ఉద్యోగులకు 17.651 శాతం డీఏ

– విద్యుత్ సంస్థలపై ప్రతి నెలా రూ.9.39 కోట్ల అదనపు భారం – ప్రతిపాదనలకు డిప్యూటీ సీఎం భట్టి ఆమోదం హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 22ః విద్యుత్ ఉద్యోగులకు 17.651 శాతం డీఏ ఖరారు చేస్తూ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు రూపొందించిన ప్రతిపాదనలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆమోదం తెలిపారు.ఈ సంవత్సరం జూలై…
