రూ.1.50 కోట్ల విలువైన సిలిండర్ల స్వాధీనం

– సిలిండర్ల అక్రమ నిల్వ, తరలింపుపై దాడులు – నెల రోజుల్లో 2,089 కేసుల నమోదు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: గ్యాస్ సరఫరాలో గృహ వినియోగడారులకి ఎటువంటి ఇబ్బంది రాకుండా పౌరసరఫరాల సంస్థ నిరంతరం పర్యవేక్షిస్తున్నది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు…
