నా”బూతే” నా భవిష్యత్!?

“కోటి దేవుళ్ళ బొమ్మలతో కోటి ఫేక్ అకౌంట్స్ తెరిచేశారు.తద్వారా ప్రత్యార్థులపై సహనం లోపించిన సమయంలో పచ్చి బూతులు ప్రయోగించిన ట్రోలింగ్లకు పాల్పడడం, తద్వారా బూతులే సోషల్ మీడియా అధికార భాషగా చెలామణిలోకి తెచ్చారు.తద్వారా దేశమంతా సోషల్ మీడియా ఆ అనుకరణ తోనే ఇవాళ బూతుల భాష స్థిరీకరణ ఖ్యాతిని సోషల్ మీడియా మూట గట్టుకొని పతనం అంచులకు చేరింది..” ‘ నభూతో న…

