విజయవంతంగా సైబర్ మేధ ఏఐ

– మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో నిర్వహణ మేడ్చల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 22: మేడ్చల్ పోలీసు ట్రైనింగ్ కాలేజీలో సైబర్ మేధ ఏఐ పేరుతో ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. సైబర్ నేరాల పెరుగుదల నేపథ్యంలో సురక్షిత డిజిటల్ వాతావరణ నిర్మాణంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) పాత్రపై ప్రజల్లో అవగాహన కల్పించడం…
