మాజీ ఐపీఎస్ భార్యకు టోకరా

– రూ.2.58 కోట్లు కొల్లగొట్టిన సైబర్ మోసగాళ్లు -ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 10: పెట్టుబడుల పేరుతో మాజీ ఐపీఎస్ అధికారి భార్యకు సైబర్ నేరగాళ్లు వలవేసి, దాదాపు రూ.2.58 కోట్లు కొల్లగొట్టారు.స్టాక్‌మార్కెట్ ట్రేడింగ్‌లో చిట్కాలు చెబుతామంటూ తొలుత వాట్సప్ సందేశం పంపించారు. ఆమెకు అవగాహన లేకపోకవడంతో.. తన భర్త నెంబరును…
