ఎమ్మెల్యే పల్లాకు సైబర్ నేరగాడి బురిడీ
– కేంద్ర పథకం పేరు చెప్పి రూ.లక్ష లూటీ – పోలీసులను ఆశ్రయించిన జనగామ ఎమ్మెల్యే జనగామ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9 : సైబర్ నేరగాళ్ల చేతిలో సాధారణ ప్రజల నుంచి ఉన్నతమైనహోదాల్లో ఉన్నవారి వరకు ఎందరో మోసపోగా తాజాగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆ జాబితాలో చేరారు. ఈనెల 5న హైదరాబాద్‌లో ఉన్న…
