ఆఫర్ల పేరుతో సైబర్ నేరాలు

– అప్రమత్తంగా ఉండాలి – ప్రజలను హెచ్చరించిన సిపి సజ్జన్నార్ హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్20: ఏపీకే ఫైల్స్, ఓటీపీ, బ్యాంక్ లావాదేవీలపై అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలకు సూచించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ’బయట రాష్ట్రాల్లో ఉండి నిందితులు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. వేరొక స్టేట్స్ లో ఉన్న నిందితుల్ని గుర్తించడం,…
