సైబర్ నేరాలే అతిపెద్ద సవాలు

– వీటిని నియంత్రించకపోతే తీవ్ర ఇబ్బందులు తప్పవు – సైబర్ మోసాలతో కుటుంబాలు ఆర్థికంగా కుదేలు – సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించాలి – డీపీసీ సి.వి.ఆనంద్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16: సైబర్ నేరాల నియంత్రణ, బాధితులకు వేగవంతమైన సేవలు, సాంకేతిక సామర్థ్యాల పెంపు లక్ష్యంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేపడుతున్న కార్యక్రమాలపై డీజీపీ…
