నింగికెగిసిన యోగ ప్రచార హోరు నీరుగారిన సంగీత జోరు

“ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా, తెలంగాణలో సుసంపన్నమైన జానపద గిరిజన సంగీతాన్ని జరుపుకునే సంగీత కచేరీని ప్రతి ఏటా నిర్వహించాలి. తెలంగాణ ప్రాంతం విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడానికి అద్భుతమైన మార్గం. ఈ కచేరీలో తెలంగాణలోని వివిధ వర్గాల నుంచి ప్రతిభావంతులైన జానపద గిరిజన సంగీత కళాకారులు, అంతరించిపోతున్న కళలు ప్రత్యేక సంగీత సంప్రదాయాలు వాయిద్యాలను భావి…
