Tag cultural heritage

నువ్వు గింజవైతే! – 1

గాలిబ్ వాక్య వారసత్వం దాసరాజు రామారావు “Heart it is, not brick or stone Why shouldn’t it feel the pain? Let none tyrannize this heart Or I shall cry again and again” ప్రఖ్యాత ఉర్దూ, పార్శీ కవి సామ్రాట్ గాలిబ్ (మిర్జా అసదుల్లా బేగ్ ఖాన్…

ముంబై తొలి తెలుగు కవి ద్యావరిశెట్టి వేంకటేశ్వర్లు

సొంతూరిలో ఉపాధి కరువై 1920లో, కుక్కునూరు నుండి ముంబైకి వలస వచ్చిన ద్యావరిశెట్టి గంగారాం, గంగూబాయి దంపతులకు 23 ఆగస్ట్ 1932 లో జన్మించిన ద్యావరిశెట్టి వేంకటేశ్వర్లుకు పేదరికం వారసత్వంగా లభించింది. కానీ, ఆయన పేదరికంలోనే మగ్గిపోలేదు. బాల్యం నుండిజీవితాన్ని పోరాటానికి అంకితం చేసి, గెలిచి, ఉన్నత శిఖరాలు అధిరోహించి నేటి యువతకు ఆదర్శప్రాయుడయ్యారు. బోయవాడు…

చరిత్రను నిలబెట్టి, చూబెట్టే జాతర

“ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అభినందిస్తూనే ప్రత్యేకముగా ఒక విషయాన్ని చెప్పాలి. ఏ ఆదివాసుల, మూల వాసుల చరిత్రను తరతరాలకు తెలుపడానికి ప్రభుత్వం కృషి చేస్తుందో అంతే శ్రద్ధతో నిర్లక్ష్యానికి గురవుతున్న ఆదివాసుల హక్కులను అమలు చేయడానికి కృషి చెయ్యాలి. ఐదవ షెడ్యూల్ ఏరియాలో అమలు కావలసిన చట్టాలన్నీ పాలకుల చర్యలవల్ల నిర్వీర్యానికి గురవుతున్నవి. ఆదివాసి ప్రాంతాల్లో స్వయంపాలనకు…

అమృతకాలంలో అయోధ్యరాముడే జాతిపిత!

“భారతీయ స్వాతంత్ర్య, జాతీయ ఉద్యమాలకు కొత్తకాలపరిధులను ఆయన నిర్వచించారు. మోదీ ఆ మాటను స్పష్టం చేయకముందు, నిజమైన స్వాతంత్ర్యం 2014లో మాత్రమే వచ్చిందని ముఖస్తుతి సాధకులు ప్రకటనలు చేస్తూ వచ్చారు. హంతకుడు గాడ్సే ఆరాధనలకు, అనుకూల వాదనలకు మౌనాంగీకారం, నెహ్రూ మీద నిలకడగా లేపుతూ వస్తున్న వ్యతిరేక దుమారం, అహింసను ప్రతిపాదించిన అవైదిక బుద్ధుడే భారత…

నేడు తెలంగాణ భాషా దినోత్సవం

ప్రముఖ రచయిత్రి రమాదేవికి కాళోజీ పురస్కారం  ప్రముఖ రచయిత్రి, కార్టూనిస్ట్, ‌కాలమిస్ట్ శ్రీ‌మతి నెల్లుట్ల రమాదేవి నేడు కాళోజీ పురస్కారాన్ని అందుకోబోతున్నారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్‌ 9‌వ తేదీని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవాన్ని ప్రతీఏటా నిర్వహిస్తున్నది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన…