Tag #CS #visit Golconda fort #independence day #celebrations

గోల్కొండ కోటను సందర్శించిన సిఎస్‌ 

-‌ పంద్రాగస్ట్ ఏర్పాట్లపై సమీక్ష హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్13: ‌స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గోల్కొండ కోట్‌ ‌ముస్తాబు అవుతోంది. ఓ వైపు వర్షాలు కురుస్తున్నా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈనెల 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగే గోల్కొండ కోటలో నేడు జరిగిన ఫుల్‌ ‌డ్రెస్‌ ‌రిహార్సల్స్‌నురాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు  పరిశీలించారు. అధికారులతో కలసి ఆయన…