రైజింగ్-2047 లక్ష్యాల సాధనకు శ్రమించాలి

– వివిధ శాఖల అధికారులకు మార్గదర్శకాల జారీ – మూడు రోజులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 30 : తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాల మేరకు అన్ని ప్రభుత్వ విభాగాలకు దిశానిర్ధేశం చేసేందుకు మూడు రోజులుగా విభాగాల వారీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సమీక్ష నిర్వహిస్తున్నారు. వ్యవసాయం, సహకార, పశుసంవర్ధక,…
