హైదరాబాద్ సాంస్కృతిక వైభవం ప్రతిబింబించాలి

– 13వ తేదీ నుంచి కైట్ ఫెస్టివల్ – ప్రత్యేక బ్రాండింగ్ తో లోగోను రూపొందించాలి – ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష హైదరాబాద్,ప్రజాతంత్ర, డిసెంబర్ 22:సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో వచ్చే నెల 13వ తేదీ నుంచి నిర్వహించనున్న కైట్ ఫెస్టివల్ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలో…
