Tag #CS #review #on Godavari Pushkaras

పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి

– సీఎస్ రామకృష్ణారావు హైదాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9 : గోదావరి నదీ పుష్కరాలకు హాజరయ్యే భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఆదేశించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సచివాలయంలో గురువారం సమీక్షా సమావేశం జరిగింది. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంత…